Top10 Majority in AP Election Results in 2024 Telugu

Top 10 majority in AP winning leaders in AP Election 2024

Top10 Majority in AP Election Results in 2024 ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎలక్షన్ రిజల్ట్స్ జూన్ 4 -2024 న వచ్చిన సంగతి అందరికి తెలుసు కూటమి చారిత్రాత్మక విజయం అందుకున్న విషయం అందరికి తెలుసు చరిత్ర ఎరుగని విజయం సాధించారు. ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాలలో టీడీపీ ,జనసేన ,భారతీయ జనతాపార్టీ కూటమి పోటీ చేసిన 175 అసెంబ్లీ స్థానాలకు గాను టీడీపీ -135 ,జనసేన -21 ,బీజేపీ -08 స్థానాల్లో విజయం సాధించారు మొత్తం గా 164 రికార్డు మెజారిటీ తో గెలుపొందారు .

 

Top10 Majority in AP winning leaders AP Election Results in 2024

 

Top10 Majority in AP Election Results in 2024 Telugu టాప్ 10 గెలిచిన లీడర్స్ మరియు వారి మెజారిటీ
1 .గాజువాక – పల్లా శ్రీనివాసరావు – టీడీపీ – 95,235
2 .భీమిలి – గంట శ్రీనివాసరావు – టీడీపీ – 92,401
3 .మంగళగిరి – నారా లోకేష్ – టీడీపీ – 91,413
4 .పెందుర్తి – పంచకర్ల రమేష్ బాబు – జనసేన – 81,870
5 .నెల్లూరు సిటీ – పొంగూరు నారాయణ – టీడీపీ – 72,489
6 .తణుకు – ఆరిమిల్లి రాధాకృష్ణ – టీడీపీ – 72,121
7 .కాకినాడ రూరల్ -పంతం వెంకటేశ్వరరావు(నానాజీ ) – జనసేన – 72,040
8 .రాజమండ్రి సిటీ -ఆదిరెడ్డి శ్రీనివాస్ – టీడీపీ – 71,404
9 .విశాఖపట్నం ఈస్ట్ -వెలగపూడి రామకృష్ణ బాబు -టీడీపీ – 70,877
10 .పిఠాపురం -కొణిదెల పవన్ కళ్యాణ్ -జనసేన – 70,279

Top10 Majority in AP Gajuwaka Assembly constancy Election Results in 2024

Top 10 Majority in AP Election Results1 .గాజువాక : గాజువాక అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి పల్లా శ్రీనివాసరావు పోటీ చేయగా, వైస్సార్సీపీ నుంచి గుడివాడ అమర్నాధ్ పోటీ చేసారు .అమర్నాధ్ గత ప్రభుత్వం లో IT మినిస్టర్ గా పని చేసారు ,గత ప్రభుత్వం లో అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు .గాజువాక లో పల్లా శ్రీనివాసరావు కి 1 ,57,703 ఓట్లు రాగా అమర్నాధ్ కి 62 ,468 ఓట్లు వచ్చాయి ,అమర్నాధ్ పై పల్లా శ్రీనివాసరావు 95 ,235 ఓట్ల మెజారిటీ తో భారీ విజయం నమోదు చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో మెజారిటీ లో పల్లా శ్రీనివాసరావు నెంబర్ వన్ పోసిషన్ లో ఉన్నారు .

Top10 Majority in AP Bhimili Assembly constancy Election Results in 2024

2 .భీమిలి : భీమిలి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేయగా, వైస్సార్సీపీ నుంచి ముత్యం శెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్)పోటీ చేసారు.టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు గారికి 1 ,76 ,230 ఓట్లు రాగా, అవంతి శ్రీనివాస్ గారికి 83 ,829 ఓట్లు వచ్చాయి. గాజువాక లో టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు 92 ,401 ఓట్ల మెజారిటీ తో భారీ విజయం సాధించారు .ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది భారీ విజయం. గంటా మెజారిటీ లో టాప్-2 పోసిషన్ లో ఉన్నారు .

Top20 Tourist Places in Visakhapatnam 2025
Top20 Tourist Places in Visakhapatnam 2025|విశాఖపట్నంలో తప్పక చూడాల్సిన టాప్ 20 పర్యాటక ప్రదేశాలు

Mangalagiri Assembly constancy Election Results in 2024

Top 10 Majority in AP Nara Lokesh Mangalagiri Assembly Election Results in 2024

3 .మంగళగిరి :మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి నారా లోకేష్ పోటీ చేయగా, వైస్సార్సీపీ నుంచి మురుగుడు లావణ్య పోటీ చేసారు.టీడీపీ నుంచి నారా లోకేష్ గారికి 1 ,67 ,710 ఓట్లు రాగా, లావణ్య గారికి 76 ,297 ఓట్లు వచ్చాయి. మంగళగిరి లో టీడీపీ నుంచి నారా లోకేష్ 91 ,413 ఓట్ల మెజారిటీ తో భారీ విజయం సాధించారు .ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది భారీ విజయం. లోకేష్ మెజారిటీ లో టాప్-3 పోసిషన్ లో ఉన్నారు .

Pendurti Assembly constancy Election Results in 2024

4.పెందుర్తి :పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన నుంచి పంచకర్ల రమేష్ బాబు పోటీ చేయగా వైస్సార్సీపీ నుంచి అన్నమరెడ్డి అదీప్ రాజ్ పోటీ చేసారు.జనసేన నుంచి పంచకర్ల రమేష్ బాబు గారికి 1 ,49 ,611 ఓట్లు రాగా, అన్నమరెడ్డి అదీప్ రాజ్ గారికి 67 ,741 ఓట్లు వచ్చాయి. పెందుర్తి లో జనసేన నుంచి పంచకర్ల రమేష్ బాబు 81 ,870 ఓట్ల మెజారిటీ తో భారీ విజయం సాధించారు .ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది భారీ విజయం పంచకర్ల రమేష్ బాబు మెజారిటీ లో టాప్-4 పోసిషన్ లో ఉన్నారు .

Nellore city Assembly constancy Election Results in 2024

5.నెల్లూరు సిటీ :నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి పొంగూరు నారాయణ పోటీ చేయగా వైస్సార్సీపీ నుంచి ఖలీల్ అహమ్మద్ పోటీ చేసారు.టీడీపీ నుంచి పొంగూరు నారాయణ గారికి 1 ,67 ,710 ఓట్లు రాగా, ఖలీల్ అహమ్మద్ గారికి 76 ,297 ఓట్లు వచ్చాయి. నెల్లూరు సిటీ లో టీడీపీ నుంచి పొంగూరు నారాయణ 91 ,413 ఓట్ల మెజారిటీ తో భారీ విజయం సాధించారు .ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది భారీ విజయం పొంగూరు నారాయణ మెజారిటీ లో టాప్-5 పోసిషన్ లో ఉన్నారు .

Tanuku Assembly constancy Election Results in 2024

6 .తణుకు : తణుకు అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి అరిమిల్లి రాధాకృష్ణ పోటీ చేయగా వైస్సార్సీపీ నుంచి కనుమూరి వెంకట నాగేశ్వరరావు పోటీ చేసారు . టీడీపీ నుంచి అరిమిల్లి రాధాకృష్ణ కి 1 ,29,547 ఓట్లు రాగా, కనుమూరి వెంకట నాగేశ్వరరావు కి 57 ,426 ఓట్లు వచ్చాయి ,కనుమూరి వెంకట నాగేశ్వరరావు పై అరిమిల్లి రాధాకృష్ణ 72 ,121 ఓట్ల మెజారిటీ తో భారీ విజయం నమోదు చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లో మెజారిటీ లో అరిమిల్లి రాధాకృష్ణ టాప్-6 పోసిషన్ లో ఉన్నారు .

Kakinada Rural Assembly constancy Election Results in 2024

7 .కాకినాడ రూరల్ : కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేన నుంచి పంతం వెంకటేశ్వరరావు (పంతం నానాజీ) పోటీ చేయగా వైస్సార్సీపీ నుంచి కురసాల కన్నబాబు పోటీ చేసారు.జనసేన నుంచి పంతం నానాజీ గారికి 1 ,34 ,414 ఓట్లు రాగా, కురసాల కన్నబాబు గారికి 62 ,374 ఓట్లు వచ్చాయి. కాకినాడ రూరల్ లో జనసేన నుంచి పంతం నానాజీ 72 ,040 ఓట్ల మెజారిటీ తో భారీ విజయం సాధించారు .ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది భారీ విజయం. పంతం నానాజీ మెజారిటీ లో టాప్-7 పోసిషన్ లో ఉన్నారు .

Rajahmundry Assembly constancy Election Results in 2024

8 .రాజముండ్రి సిటీ :రాజముండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఆదిరెడ్డి శ్రీనివాస్ పోటీ చేయగా వైస్సార్సీపీ నుంచి మార్గాని భరత్ రామ్ పోటీ చేసారు.టీడీపీ నుంచి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి 1 ,23 ,291 ఓట్లు రాగా, మార్గాని భరత్ రామ్ గారికి 51 ,887 ఓట్లు వచ్చాయి. రాజముండ్రి సిటీ లో టీడీపీ నుంచి ఆదిరెడ్డి శ్రీనివాస్ 71 ,404 ఓట్ల మెజారిటీ తో భారీ విజయం సాధించారు .ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది భారీ విజయం. ఆదిరెడ్డి శ్రీనివాస్ మెజారిటీ లో టాప్-8 పోసిషన్ లో ఉన్నారు .

Top10 Busiest Airports in India
Top10 Busiest Airports in India 2024

Visakhapatnam East Assembly constancy Election Results in 2024

9 .విశాఖపట్నం ఈస్ట్ :విశాఖపట్నం ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు పోటీ చేయగా వైస్సార్సీపీ నుంచి MVV సత్యన్నారాయణ పోటీ చేసారు.టీడీపీ నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు గారికి 1 ,32 ,047 ఓట్లు రాగా, MVV సత్యన్నారాయణ గారికి 61 ,170 ఓట్లు వచ్చాయి. విశాఖపట్నం ఈస్ట్ లో టీడీపీ నుంచి వెలగపూడి రామకృష్ణ బాబు 70 ,877 ఓట్ల మెజారిటీ తో భారీ విజయం సాధించారు .ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది భారీ విజయం వెలగపూడి రామకృష్ణ బాబు మెజారిటీ లో టాప్-9 పోసిషన్ లో ఉన్నారు .

 

Pithapuram Assembly constancy Election Results in 2024

 

Top 10 Majority in AP Power Star Pawan Kalyan Pithapuram Assembly Election Results in 2024

10 .పిఠాపురం :పిఠాపురం లో జనసేన నుంచి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేయగా, వైస్సార్సీపీ నుంచి వంగా గీత పోటీ చేసారు.జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారికి 1 ,34 ,394 ఓట్లు రాగా, వంగా గీత గారికి 64 ,115 ఓట్లు వచ్చాయి. పిఠాపురం లో జనసేన నుంచి పవన్ కళ్యాణ్ 70 ,279 ఓట్ల మెజారిటీ తో భారీ విజయం సాధించారు .ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇది భారీ విజయం పవన్ కళ్యాణ్ మెజారిటీ లో టాప్-10 పోసిషన్ లో ఉన్నారు .